ATP: పెద్దవడుగూరులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జేసీ కుటుంబం ఆధ్వర్యంలో ఈనెల 13న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు టీడీపీ మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. పేట శివాలయం సమీపంలో జరిగే పోటీల్లో విజేతలకు గ్రైండర్, రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ బహుమతులు అందజేస్తారు. పాల్గొనేవారు 9849309958కు సంప్రదించాలని కోరారు.
Tags :