NLG: మాడుగులపల్లి మండలం గుర్రప్పగూడెంలో ఇవాళ GPL-111 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు బౌలింగ్, బ్యాటింగ్ చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మనిషికి మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు.