ఉమెన్స్ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మ.3:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో యూపీ వారియర్స్ తలపడనుంది. అలాగే, రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడనుంది. ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లేదా హాట్‌స్టార్‌లో చూడవచ్చు.