KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని 11 రెవిన్యూ గ్రామాల భూమి కలిగిన ప్రజలు10 వ తేదీ, 11వ తేదీ శనివారము, ఆదివారము రోజుల్లో కూడా కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు సంబంధిత సచివాలయాల వద్ద వీఆర్వోలు పంపిణీ చేస్తారని తహసిల్దార్ కార్తీక్, డిప్యూటీ తహసిల్దార్ జాన్సన్లు తెలిపారు. సంబంధిత రెవిన్యూ గ్రామాల ప్రజలు మీ గ్రామంలోని సచివాలయాల వద్ద వీఆర్వోలను సంప్రదించాలన్నారు.