CTR:తీవ్ర వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం గంటకు 13 కి.మీ వేగంతో శ్రీలంక వైపు కదులుతోంది. ఈరోజు సాయంత్రం టింకోమలీ-జాఫ్నా మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు.