KMM: తల్లాడ మండలం మల్లవరంలో శనివారం రైతు వేదిక నందు యూరియా కూపన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఏఈఓ సాయి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 7 గంటల నుంచి మల్లవరం, బాలంపేట రెవిన్యూ పరిధిలో రైతులు యూరియా కోసం రైతు వేదిక వద్దకు రావాలని ఆయన పేర్కొన్నారు.
Tags :