న్యూజిలాండ్తో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ(93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఈ అవార్డు అందుకున్నాడు. విరాట్ కెరీర్లో ఇది 45వ వన్డే ‘MOM’ అవార్డు. వన్డేల్లో అత్యధిక అవార్డుల జాబితాలో సచిన్ (62), జయసూర్య (48) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు.