ADB: జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు డిజిటల్ టీవీలను పంపిణీ చేసినట్లు DIEO జాదవ్ గణేష్ కుమార్ తెలిపారు. డిజిటల్ బోధనకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి జూనియర్ కళాశాలకు ఇంటరాక్టివ్ ఆధారంగా పనిచేసే రెండు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, రెండు డిజిటల్ డిస్ప్లే ప్యానెల్స్ పంపిణీ చేశామన్నారు.