ADB: జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం 2026 డైరీ, క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, అధ్యక్షుడు నగేష్ రెడ్డి, జనరల్ సెక్రటరీ భగత్ రమేశ్, ట్రెజరర్ అసురి రవీంద్ర, ADAలు శ్రీనివాస్, శ్రీకర్, శివకుమార్ ఏవోలు అష్రఫ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.