ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’, దళపతి విజయ్ ‘జన నాయగన్’ ఈనెల 9న విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటివరకు ఆన్లైన్ బుక్సింగ్స్ అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారని SMలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా, జనవరి 8న ‘రాజాసాబ్’ స్పెషల్ ప్రీమియర్లు ఏర్పాటు చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.