TG: ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మక లైఫ్ సైన్సెస్, హెల్త్-టెక్ సదస్సుగా పేరుగాంచిన బయోఏషియా-2026 హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక పోస్టర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు HYDలో నిర్వహించనున్న బయోఏషియా సదస్సు ఏర్పాట్లు అధికారికంగా ప్రారంభమైనట్లు తెలిపారు.