VZM: కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో సర్వే నంబర్ 147/40లోని 4-14 ఎకరాల రామజోగి చెరువును కొంతమంది అక్రమదారులు కబ్జాకు యత్నిస్తున్నారు. స్థానికులు మండల ఇంఛార్జ్ తహసీల్దార్ పీ.సునీతకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆదేశాల మేరకు సంబంధిత వీఆర్వో సుధీర్, సర్వేయర్ చంద్రశేఖర్, విలేజ్ సర్వేయర్ రూపాలను ఘటన స్థలనికి పంపించి ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.