MBNR: బీసీల ఆత్మగౌరవం పెంపొందించే ప్రతి ప్రయత్నానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భంగా వివిధ కుల సంఘాలకు చెందిన బీసీ నేతలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం సన్మానించారు.