KMM: కూసుమంచి మండలం జీళ్ళచేర్వులో చేగోమ్మ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల సరఫరా కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయరాదని, జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్, ADA సతీష్ పాల్గొన్నారు.