AP: లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు సంబంధించిన ఏపీ సెట్-2025ను మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. జనరల్ అభ్యర్థులు రూ.1600, బీసీ EWS రూ.1300, ఎస్సీ, ఎస్టీ, ఇతరులు రూ.900 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.