NZB: TU పరిధిలోని M.A/M.Com/MSW/M.Sc/MBA/MCA 35 , ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ 9వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 17 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ శుక్రవారం తెలిపారు. త్వరలో పరీక్షల నూతన షెడ్యూల్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. వాయిదా పడిన పరీక్షల వివరాలను విద్యార్థులు గమనించాలన్నారు.