KNR: కరీంనగర్ స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో బేసిక్ బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సు అడ్మిషన్ల చివరి తేదీ JAN 18 వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. ఈ అవకాశాన్ని కళాశాల విద్యార్థులతో పాటు మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. బ్యూటీషియన్ కోర్స్ యొక్క తరగతులు 19 నుండి ప్రారంభమవుతుందని వెల్లడించారు.