MDCL: జనవరి 11వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు రానుండగా రేపే పాఠశాలల్లో సంక్రాంతి పండుగ జరగనుంది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఉప్పల్, నారపల్లి, పీర్జాదిగూడ, నాచారం, తార్నాక, నారాయణగూడ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్లాన్ సిద్ధం చేశాయి. దీంతో ఇవాళ రాత్రి పిల్లలు సెలబ్రేషన్స్ కోసం సిద్ధమవుతున్నారు.