MDCL: కాప్రా, మెహిదీపట్నం ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్ధాలను తొలగింపు చేయడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు SSREC బృందం తెలియజేసింది. రోడ్ల పై, కాలే ప్రాంతాలలో నిర్మాణ వ్యర్ధాలను డంప్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిర్మాణ వ్యర్ధాలు ఉన్నట్లయితే 7330000203 వాట్సాప్ ద్వారా వివరాలు తెలిపితే, తీసుకెళ్తామని పేర్కొన్నారు.