AP: రాయలసీమ లిఫ్ట్‌పై జగన్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ మాటలతో KCR నైజం బయటపడింది. వైసీపీ హయాంలో KCRతో మాట్లాడి.. కృష్ణా జలాలు తీసుకెళ్లినట్లు జగన్ చెప్పారు. కృష్ణా నదీ జలాల తరలింపులో.. చంద్రబాబు ఫెయిల్ అయ్యారని జగన్ చెప్పారు. రేవంత్ మాట విని చంద్రబాబు వెనకడుగు వేశారని.. జగన్ క్లారిటీ ఇచ్చారు. జగన్ కోసం KCR దక్షిణ TGని ఎండబెట్టారు’ అంటూ విమర్శించారు.