AP: అమరావతి దేవతల రాజధాని అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆవకాయ్ – అమరావతిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత విజయవాడ ప్రజలదేనని చెప్పారు. అమరావతి బెస్ట్ సిటీ.. డైనమిక్ సిటీ అని పేర్కొన్నారు. కృష్ణా నది వద్ద ఒక గంట ఉంటే మెడిటేషన్ కూడా అవసరం లేదని చెప్పారు. అమరావతి గ్రీన్‌సిటీ.. విజయవాడ క్లీనెస్ట్ సిటీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.