ATP: గుత్తికి చెందిన రాజనంద కిషోర్ అనే బీటెక్ విద్యార్థి ఇంటర్ ఐఐటి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు స్పోర్ట్స్ రాజు శుక్రవారం మీడియాకు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన 58వ అఖిలభారత ఇంటర్ ఐఐటి ఫుట్‌బాల్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచారు. నందకిషోర్‌ను స్పోర్ట్స్ కోచ్ రాజు, యోగా గురువు కృష్ణయ్య, దేశాయి నాగరాజ్ అభినందించారు.