AP: నీళ్ల విషయంలో గొడవలొద్దని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశంపై ఆయన స్పందించారు. పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు నీళ్లు తీసుకెళ్తామని తెలిపారు. పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టినప్పుడు తాము సహకరించామని, ఏపీ ప్రాజెక్టులకు కూడా సహకరించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.