TG: ఏటా సంక్రాంతి సీజన్లో HYD-VJA జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఉంటుంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు NHAI కొత్త టెక్నాలజీని ప్రయోగించనుంది. వాహనాలు ఆగకుండానే మూడు సెకన్లలో టోల్ వసూలు చేసేలా శాటిలైట్ ఆధారిత ఆటోమేటిక్ సిస్టమ్‌ను పరిశీలిస్తోంది. ఈ మేరకు యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ మేరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించింది.