AP: ప్రజల ఆస్తిని పంచుకొని తినేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘మీ సొంత ఆస్తులయితే రూపాయి, పావలాకి ఇస్తారా?. జనం సొమ్ము కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో కడతారా?. చంద్రబాబు, లోకేష్ అబద్ధాలు మాట్లాడితే నోరుమెదపరా?. ప్రభుత్వానికి ప్రజలు వాతలు పెట్టే రోజు దగ్గరలో ఉంది. జగన్ మాటలను వక్రీకరిస్తున్నారు’ అని పేర్కొన్నారు.