TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన చివరి క్షణం వరకు కార్యకర్తల హక్కుల కోసం పోరాడతానని తెలిపారు. పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్లు కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. జగిత్యాల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.