కోనసీమ: ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామం నందు ఆదివారం కొత్తపేట ఆర్డీవో పీ శ్రీకర్ హాజరై రైతులకు కొత్త పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు రెవిన్యూ పరంగా ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు, కూటమి నాయకులు, ,రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.