నెల్లూరులో MLA కాకర్ల సురేష్ వెంగమాంబ అనే మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ఉమెన్ అడ్వైజర్ పదవి ఇస్తానని, అంగన్వాడీ కో-ఆర్డినేటర్ పోస్టు చేయమని చెప్పి, మూడు నెలల జీతం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. అయితే,ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందిస్తూ, శాంతి భద్రతల విఘాతం కల్పించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని, వెంగమాంబతో కొందరు ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు.