బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జై భానుశాలి, మాహి విజ్ విడాకులు ప్రకటించారు. 2011లో పెళ్లి చేసుకున్న వారు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోతున్నట్లు తెలిపారు. కాగా, హిందీలో జై భానుశాలి అనేక హిందీ సీరియల్స్‌లో నటించింది. పలు షోలలో హోస్ట్‌గా చేసింది. బిగ్ బాస్ 12, 13లో పాల్గొంది. మాహి ‘తపన’ మూవీ, చిన్నారి పెళ్లికూతురు వంటి సీరియల్స్‌లో నటించాడు. BB 13లో పాల్గొన్నాడు.