విశాఖ: రైతు బజార్లలో కాయగూరల ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, ఉల్లి రూ.25, బంగాళదుంప రూ.20, వంకాయ రూ.30, క్యారెట్ రూ. 34, మునగకాడలు రూ. 110, కాకరకాయ రూ. 54, బీరకాయ రూ. 52, దొండకాయ రూ. 42, బరబాటి రూ. 28, గోరుచిక్కుడు రూ.38, బెండకాయ రూ. 44, పెన్సిల్ బీన్స్ రూ. 46,గ్రీన్ పీస్ రూ. 46,వెల్లుల్లి రూ.120గా ఉన్నాయి.
Tags :