HNK: ABVP తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్గా హన్మకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు ఉబ్బటి హరికృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో జిల్లాలోని విద్యార్థులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ విద్యాసంస్థల పరిష్కారం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని పోరాటాలు చేస్తామన్నారు.