KMM: వైరా మండలం తహసీల్దార్‌కు తెలంగాణ రాజ్యాధికారం నాయకులు ప్రకాష్ ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.