మలయాళ స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబోలో తెరకెక్కిన ఫ్రాంఛైజీ ‘దృశ్యం’. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ నుంచి రెండు సినిమాలు రాగా.. త్వరలోనే మూడో మూవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘దృశ్యం 3’ షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ సినిమా విడుదలపై దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో దీన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు.