గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సంతోష్ జన్మదినాన్ని బుధవారం పురస్కరించుకుని, గద్వాల కలెక్టర్గా రెండు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ జిల్లాలో పాలన సమన్యాయంతో నిర్వహించి ప్రజలను తరఫున నిలబడాలన్నారు.