HYD: నగరంలో ఆహార కల్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. బంజారాహిల్స్ టీజీఐసీసీసీలో పోలీస్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమావేశం నిర్వహించి, కల్తీని హత్యాయత్నంగా పరిగణిస్తామని తెలిపారు. ప్రత్యేక బృందాలు, SOPతో తనిఖీలు, అరెస్టులు, లైసెన్స్ రద్దు, PD ACT అమలు చేస్తామన్నారు.
Tags :