WNP: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ట్యాబ్ ఎంట్రీలో చేయడంలో జాప్యం చేసే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులకు హెచ్చరించారు. గురువారం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్లో ధాన్యం కొనుగోలు ప్రగతిపై ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరిస్తున్నప్పటికీ, ఆ వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేయాలన్నారు.