NDL: స్వామి వివేకానంద జయంతి సందర్భంగావికాస భారతి ఆధ్వర్యంలో ఈ నెల12న కాల్వబుగ్గ సురభి గోశాల యందు యువ సమ్మేళనం కార్యక్రమం జయప్రదం చేయలని సమన్వయ కర్త దుపాటి మురళీధర్ చౌదరి కోరారు. బేతంచెర్ల వికాస భారతి ఈ కార్యాలయంలో మాట్లాడుతూ..18 నుంచి 40 ఏళ్ల లోపు యువతి యువకులు హాజరై ప్రధానవక్త సిద్ధార్థ అకాడమీ డైరెక్టర్ కూరా జయదేవ్‌తో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందన్నారు.