HYD: సైబరాబాద్లో మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. జనవరి 3 నుంచి 9 మధ్య షీ టీమ్స్ చేపట్టిన చర్యల్లో ఆపరేషన్ స్మైల్–XII ద్వారా 215 మంది పిల్లలను రక్షించారు. ఇందులో 200 బాలురు, 15 బాలికలు ఉన్నారు.127 డీకాయ్ ఆపరేషన్లలో 59 వేధింపుదారులను పట్టుకున్నారు. కుటుంబ కౌన్సిలింగ్ ద్వారా 31 కుటుంబాలు మళ్లీ కలిశాయి.