JGL: చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలోని పలు కిరాణా షాపులను, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గాలిపటాలు ఎగరవేసేందుకు ఉపయోగించే చైనా మాంజాలను విక్రయిస్తున్నారా? అంటూ ఆరా తీసి క్షుణ్ణంగా పరిశీలించారు.