KDP: ప్రొద్దుటూరు సంక్రాంతి సెలవులు సందర్భంగా పిల్లల జాగ్రత్త అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ దప్పెల్ల దేవదాసు తెలిపారు. గాలిపటాలు చైనీస్ మాంజా వాడకుండా కేవలం సంప్రదాయ నూలు దారం తోనే ఎగరవేయాలని, పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు వహించాలని దప్పెల్ల దేవదాసు కోరారు.