BDK: హైదరాబాద్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమీక్ష సమావేశం ఇవాళ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కేటీఆర్,హరీష్ రావు మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీని నాయకులు, సమిష్టిగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.