BDK: మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పినపాక నియోజకవర్గ టీడీపీ హడక్ కమిటీ సభ్యులు వట్టం నారాయణ దొర మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే అసలైన బలం అని స్థానికంగా టీడీపీ మరింత బలోపేతం కావాలంటే, ప్రతి ఒక్కరు తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు.