TG: హనుమకొండలో హమాలీ మహాగర్జన సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీతక్కకు కార్మికులు విన్నవించారు. కార్మికులకు ఆహార భద్రత కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. హమాలీ వెల్ఫేర్ బోర్డుల ఏర్పాటు చేయాలని కోరాయి.