E.G: సరిగ్గా ఐదేళ్ల క్రితం మండపేట చరిత్రను తిరగ రాసి టీడీపీ కంచు కోట లాటి పురపాలక సంఘంను ధీరులైన వైసీపీ అభ్యర్థులు చేజిక్కించుకున్నారని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ ఛైర్మన్, MLC తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. విశ్వసనీయతకు, విధేయతకు మారుపేరైన మండపేట వైసీపీ కౌన్సిలర్లను ఆయన ఆదివారం సత్కరించారు. 15 మంది వైసీపీ కౌన్సిలర్లను అభినందించారు.