VSP: ఇస్కాన్ వేదికగా శుక్రవారం ఆధ్యాత్మిక మహాసమ్మేళనం వైభవంగా జరిగింది. లోకనాథ్ స్వామి మహారాజ్ సనాతన ధర్మం, ఆధ్యాత్మిక జ్ఞానం, హైందవ సాంప్రదాయాల ప్రపంచానికి ఇటువంటి సమ్మేళనాలు కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీమద్భాగవతం ప్రవచనాలు, శ్రీ రాధాకృష్ణ, సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.