RR: జిల్లా వ్యాప్తంగా త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే BRS, BJP, కాంగ్రెస్ పార్టీలకు చెందిన హేమాహేమీలు ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచి సమయతమవుతున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికలపై ప్రజలు చర్చించడం ప్రారంభించారు. త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.