PDPL: గోదావరిఖనిలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర పనులను కలెక్టర్ శ్రీహర్ష శుక్రవారం ఆదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి పరిశీలించారు. జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.