MLG: జిల్లాలో కుష్టువ్యాధి (లెప్రసీ) గ్రస్థులను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా లెప్రసీ నియంత్రణ అధికారి డా. చంద్రకాంత్ తెలిపారు. గత డిసెంబర్ 18-31 మధ్య వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో “లెప్రసీ కేస్ డిటెక్టివ్ క్యాంపెయిన్” (LCDC) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 42 అనుమానిత కేసులు గుర్తించారు. జిల్లాలో 2 పీవీ, 9 ఎంబీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.