AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి అనగాని సత్యప్రసాద్ విచారణకు ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయంలో రికార్డుల భద్రతపై అధికారులను అడిగి తెలసుకున్నారు.
Tags :