TG: కాంగ్రెస్ ప్రభుత్వం తీరు సీరియల్ స్నాచర్లా ఉందని BRS నేత KTR ఆగ్రహం వ్యక్తంచేశారు. MANUU భూములకు సంబంధించి ప్రభుత్వ నోటీసుల దృష్ట్యా KTR ఆ వర్సిటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం భూములను లాక్కోవడం ఇదే తొలిసారి కాదని.. జయశంకర్ వర్సిటీ నుంచి 100 ఎకరాలు తీసుకున్నారని, HCU నుంచి 400 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు.